¡Sorpréndeme!

మరోసారి రెచ్చిపోయిన పాక్.. అమృతసర్ పై డ్రోన్లతో దాడి | India Vs Pakistan| Asianet News Telugu

2025-05-10 2,576 Dailymotion

భారత్- పాక్ మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇండియాపై పాక్ డ్రోన్లతో దాడికి పాల్పడుతోంది. పంజాబ్‌లోని అమృతసర్ జిల్లా ముఘ్లానీ కోట్ గ్రామంలో డ్రోన్ షెల్స్ కనిపించాయి. పాక్ నుండి దాడుల నేపథ్యంలో ఈ శకలాలు బీఎస్‌ఎఫ్ అధికారులు కనుగొన్నారు.

#operationsindoor #indianarmy #indiavspakistan #pahalgamattack #national #panjab #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️